ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

24 ఫిబ్రవరి 2008

సిక్కిం (Sikkim)

  • సిక్కిం లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య--60.
  • సిక్కిం రాజధాని--గాంగ్‌టక్.
  • సిక్కిం రాష్ట్రం ఎప్పుడు అవతరించింది--1975 ఏప్రిల్ 26.
  • ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం సిక్కిం రాష్ట్రం ఏర్పడింది--36 వ.
  • 1975లో సిక్కిం భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది--22 వ.
  • సిక్కిం రాష్ట్ర ప్రధాన భాష--భూటియా (Bhutias).
  • సిక్కింలోని ప్రధాన జాతి--లేప్చా (Lepchas).
  • సిక్కింలోని జలవిద్యుత్ కేంద్రం--Ranguek.
  • సిక్కింలోని జిల్లాల సంఖ్య--4.

రాష్ట్రాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాష్ట్రాలు.

1 comments:

valluri చెప్పారు...

CCKRao గారు మీ బ్లాగు బాగుంది. మీరు మరంత శోదించి మరిన్ని విషయాలు మరింత సమగ్రముగా తెలియజెస్తారని ఆశిస్తున్నాను.

"నేపాలీ భాషలో సిక్కిం (లేదా శిఖిం) అనగా ముడిపడిన నేల. ('శిఖి' అనే సంస్కృత పదం నుండి). పొరుగునుండి దండెత్తిన నేపాలీ గూర్ఖాలు కొండలమయమైనందున సిక్కిం అనే పేరు వాడారంటారు.................."

సిక్కిం రాష్ట్రాం పై మరింత విషయ సమాచారంకై ఇక్కడ చూడండి.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%82#.22.E0.B0.B8.E0.B0.BF.E0.B0.95.E0.B1.8D.E0.B0.95.E0.B0.BF.E0.B0.82.22_.E0.B0.AA.E0.B1.87.E0.B0.B0.E0.B1.81"

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.