ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 ఆగస్టు, 2011

14 ఎఫ్ నిబంధన (Section 14 F)

  • 14 ఎఫ్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- ఈ సెక్షన్‌ను రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రద్దు చేశారు.
  • 14 ఎఫ్ దేనికి సంబంధించినది--పోలీసు నియామకాలకు సంబంధించిన నిబంధన (హైదరాబాదు కమీషనరేట్ పరిధిలో).
  • 14 ఎఫ్ సెక్షన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది-- 1975 అక్టోబరు 20.
  • 14 ఎఫ్ నిబంధన దేన్ని తెలుపుతుంది-- ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలలో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా పోటీపడవచ్చు.
  • 14 ఎఫ్ నిబంధన రద్దు వలన కలిగే మార్పు-- హైదరాబాదు సిటీ కమీషనరేట్ కూడా జోన్-6లో భాగమౌతుంది. (70% ఉద్యోగాలు ఇక్కడి వారికే లభ్యమౌతాయి).
  • 14 ఎఫ్ వివాదం ఎప్పుడు ప్రారంభమైంది-- 1998.
  • హైదరాబాదు కూడా ఆరవజోన్‌లో భాగమేనని హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది-- 2001.
  • హైదరాబాదు ఫ్రీజోన్ అంటూ సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రకటించింది-- 2009 అక్టోబరు, 2010 మార్చి.
  • 14 ఎఫ్ నిబంధన ఎందువలన చేర్చారు-- స్థానికులకు ఉద్యాగాలలో ప్రాతినిధ్యం కలిగించేందుకు.
  • 14 ఎఫ్ నిబంధన తొలిగించడం వల్ల స్థానికులకు ఎంతశాతం ఉద్యాగాలు రిజర్వ్ అవుతాయి-- ఎస్సై 70%, కానిస్టేబుల్ 80%.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,