ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 జులై, 2011

జూన్ 2011-5 (June 2011-5)

  • అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజీలాండ్ ఆల్‌రౌండర్-- స్కాట్ స్టయిరిన్.
  • ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఆవిర్భవించిన నగరపాలక సంస్థలు-- ఖమ్మం, ఒంగోలు, చిత్తూరు.
  • ఇండియన్ వాలీబాల్ లీగ్ ట్రోఫిని చేజిక్కించుకున్న జట్టు-- చెన్నై స్పైకర్స్.
  • ఆంధ్రప్రదేశ్ డిజిపిగా ఎవరు నియమితులయ్యారు-- వి.దినేష్ రెడ్డి.
  • 2010-11 సం.కి 20 సూత్రాల అమలులో అగ్రస్థానం పొందిన రాష్ట్రం-- ఆంధ్రప్రదేశ్.
  • రైల్వే బోర్డు చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు-- వినయ్ మిట్టల్.
  • ఆపార ధనరాశులు బయట పడిన కేరళలోని ప్రముఖ ఆలయం-- శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం (తిరువనంతపురం).
  • టెస్టులలో 8000 పరుగులు పూర్తి చేసి ఆ ఘనత సాధించిన 4వ భారతీయుడిగా అవతరించిన బ్యాట్స్‌మెన్-- వి.వి.ఎస్.లక్ష్మణ్.
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవి పొందిన మహిళ-- క్రిస్టీన్ లగార్జే.
  • యూరోపియన్ గ్రాండ్ ప్రి పార్మూలా వన్ రేసు విజేత-- సెబాస్టియన్ వెటెల్.
ఇవి కూడా చూడండి ... జూన్ 2011-1,   2,   3,   4,
విభాగాలు:  2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,