ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 జూన్, 2011

జూన్ 2011-4 (June 2011-4)

  • ఇటీవల మరణించిన రుద్రవీణ సంగీత విధ్వాంసుడు-- ఉస్తాద్ అసద్ అలీఖాన్.
  • ప్రపంచంలో అతిపెద్ద లోహవిహంగాల ఉస్తవం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది-- పారిస్.
  • రాజ్‌కపూర్ గౌరవార్థం ఒక వీధికి ఆయన పేరు పెట్టబడిన బ్రాంప్టన్ పట్టణం ఏ దేశంలో ఉంది-- కెనడా.
  • జూన్ తొలివారంలో మరణించిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి-- భజన్ లాల్.
  • ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు ఎన్నిక సమయంలో ప్రొటెం స్పీకరుగా ఎవరు వ్యవహరించారు-- జె.సి.దివాకర్ రెడ్డి.
  • తాజా నివేదిక ప్రకారం అత్యధిక సంపన్నులు కల దేశాలలో భారత్ ఎన్నవస్థానంలో ఉంది-- 12వ.
  • ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా రెండవసారి ఎన్నికైనది-- బాబ్ కి మూన్.
  • బాబ్ కి మూన్ ఏ దేశస్థుడు-- దక్షిణ కొరియా.
  • 2010-11లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంతగా నమోదైనది-- రూ. 60,458.
  • వెస్టీండీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఎవరు అవతరించారు-- రాహుల్ ద్రవిడ్.
ఇవి కూడా చూడండి ... జూన్ 2011-1,   2,   3,   5,
విభాగాలు:  2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,