ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 డిసెంబర్, 2010

రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)

  • ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్ సాధించిన ఘనత--200 క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు.
  • రాహుల్ ద్రవిడ్ స్వంత రాష్ట్రం--కర్ణాటక.
  • టెస్టులలో రాహుల్ ద్రవిడ్ చేసిన పరుగులు--12000.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ద్రవిడ్ ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు--బెంగుళూరు రాయల్ ఛాలెంజర్.
  • రాహుల్ ద్రవిడ్ ముద్దు పేరు-ది వాల్ (గోడ).
  • ఏ ప్రపంచ కప్ పోటీలలో ద్రవిడ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించినాడు--1999 ప్రపంచ కప్‌లో.
  • వన్డే పోటీలలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం (331 పరుగులు) ఎవరితో కలిసి జతచేశాడు--సచిన్ టెండుల్కర్.
  • టెస్టులలో ద్రవిడ్ చేసిన సెంచరీల సంఖ్య--31.
  • టెస్టులలో ద్రవిడ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు--270 పరుగులు.
  • టెస్ట్ క్రికెట్ సెంచరీలలో రాహుల్ ద్రవిడ్ సాధించిన రికార్డు--టెస్టులు ఆడే అన్ని 10 దేశాలలో సెంచరీలు చేసిన మొదటి మరియు ఏకైక బ్యాట్స్‌మెన్.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,