ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 డిసెంబర్, 2010

భారత జాతీయ కాంగ్రెస్-3 (Indian National Congress-3)

(భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినం సందర్భంగా)
  • భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొన్న తొలి మహిళ--కాదంబినీ గంగూలీ.
  • భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు--పి.ఆనందాచార్యులు.
  • 1886లో రెండవ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఏ నగరంలో నిర్వహించబడ్డాయి--కలకత్తా (ప్రస్తుత కోల్కత).
  • 1960, 61, 62లలో వరుసగా 3 సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తెలుగు వ్యక్తి--నీలం సంజీవరెడ్డి.
  • భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన బ్రిటీష్ ప్రధానమంత్రి--చర్చిల్.
  • 1975 అత్యవసర పరిస్థితి కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు--దేవకాంత్ బారువా.
  • రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలలో 292 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాల సంఖ్య--202.
  • భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ--సరోజినీ నాయుడు.
  • భారత జాతీయ కాంగ్రెస్ గ్రంథ రచయిత--భోగరాజు పట్టాభీ సీతారామయ్య.
  • జాతీయోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ కార్యాలయంగా పనిచేసిన ఆనంద్ భవన్‌ను పార్టీకి విరాళమిచ్చిన నేత--మోతీలాల్ నెహ్రూ.
ఇవి కూడా చూడండి... భారత జాతీయ కాంగ్రెస్-1,   2,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,