ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 డిసెంబర్, 2010

శ్రీకృష్ణ కమిటీ (Srikrishna committe)

  • శ్రీకృష్ణ కమిటి (2010) దేనికి సంబంధించినది--ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించుటకై ఏర్పాటుచేసిన కమిటీ.
  • శ్రీకృష్ణ కమిటి ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేయబడినది--జస్టిస్ బెల్లూర్ నారాయణస్వామి శ్రీకృష్ణ.
  • శ్రీకృష్ణ కమిటిని ఎవరు ఏర్పాటు చేశారు--కేంద్ర ప్రభుత్వం.
  • శ్రీకృష్ణ కమిటిని ఎప్పుడు ఏర్పాటుచేశారు--ఫిబ్రవరి 3, 2010.
  • శ్రీకృష్ణ కమిటి తన నివేదిక ఇవ్వడానికి కేంద్రం ఇచ్చిన తుదిగడుపు--డిసెంబరు 30, 2010.
  • శ్రీకృష్ణ కమిటిలో సభ్యుల సంఖ్య--చైర్మెన్‌తో కలిపి ఐదుగురు సభ్యులు.
  • కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి శ్రీకృష్ణ కమిటిలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి--వినోద్ దుగ్గల్.
  • శ్రీకృష్ణ కమిటిలో ఉన్న ఏకైక మహిళా సభ్యురాలు--రవీందర్ కౌర్.
  • శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఎవరికి సమర్పించాలి--కేంద్ర హోంమంత్రికి.
  • కేంద్రం ఎన్ని అంశాలను పరిశీలనకై శ్రీకృష్ణ కమిటీకి అప్పగించింది--7 అంశాలు.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్2010

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,