ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 జూన్, 2011

జూన్ 2011-3 (June 2011-3)

  • కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా, రిజిష్ట్రార్‌గా పనిచేసి, 5 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమానికి కృషిచేసి ఇటీవల మరణించినది-- ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.
  • జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు-- హర్యానా.
  • బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించనున్న డ్యాం-- జాంగ్మూ డ్యాం.
  • జర్మనీ ఏటిపి టెన్నిస్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న భారతీయ జంట-- రోహన్ బోపన్న + ఆసిం ఖురేషి.
  • ప్రపంచ కప్ ఆర్చరీ పోటీలు ఎక్కడ జరిగాయి-- టర్కీలోని అంటాల్వా.
  • అల్-ఖైదా నూతన అధినేతగా నియమించబడ్డ అల్ జవహరి ఏ దేశస్థుడు-- ఈజిప్టు.
  • ఈశాన్య రాష్ట్రాలలో వివిధ తెగల మధ్య శాంతిసాధనకు కృషి చేస్తూ 2012 నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ కాబడినది-- థామస్ మీనమ్.
  • ఇటీవల మరణించిన రుద్రవీణ శాస్త్రీయ సంగీతకారుడు-- అసద్ అలీఖాన్.
  • ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేయబడిన పురపాలక సంఘాల సంఖ్య-- 8.
  • ఫ్యాప్సీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- వి.ఎస్.రాజు.
ఇవి కూడా చూడండి ... జూన్ 2011-1,   2,   4,   5,
విభాగాలు:  2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,