ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

18 జూన్, 2011

జూన్ 2011-2 (June 2011-2)

  • ఇటీవల గంగానది ప్రక్షాళన కోసం నిరసనదీక్ష చేపట్టి ప్రాణాలుకోల్పోయినది-- స్వామి నిగమానంద.
  • 2011 సంతోష్ ట్రోఫి విజేత-- పశ్చిమబెంగాల్.
  • జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు ఎవరికి లభించింది-- ఏంజెలా డొరెతియా మెర్కెల్ (జర్మనీ ఛాన్సలర్).
  • పూర్తిస్థాయి పైలెట్‌గా అర్హత పొందిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు-- రాజీవ్ ప్రతాప్ రూడి.
  • ఇటీవల ఏ సముద్రంలో పడవ మునిగి 150 మంది మరణించారు-- మధ్యధరా సముద్రం.
  • అత్యుత్తమ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధిపర్చనున్న కవ్వాల్ అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది-- ఆదిలాబాదు జిల్లా.
  • దేశంలో అతిపొడవైన జెండా స్తంభాన్ని ఎక్కడ ఏర్పాటుచేస్తున్నారు--తిరువనంతపురం.
  • అల్‌ఖైడా అధినేతగా నియమితులైనవాడు-- అల్ జవహరి.
  • కబడ్డీ ప్రీమియర్ చాంపియన్ విజేతగా నిలిచిన జట్టు-- హైదరాబాదు హార్సెస్.
  • ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌గా నిలిచినది-- భారత్.
ఇవి కూడా చూడండి ... జూన్ 2011-1,   3,   4,   5,
విభాగాలు:  2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,