ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 జులై, 2011

పద్మనాభస్వామి ఆలయం (Padmanabha Swamy Temple)

  • పద్మనాభస్వామి ఆలయం ఎందువలన వార్తల్లోకి వచ్చినది-- ఆలయ భూగృహాలలో అపారమైన ధనరాశులు బయటపడ్డాయి.
  • పద్మనాభస్వామి ఆలయం ఏ నగరంలో ఉంది-- తిరువనంతపురం.
  • పద్మనాభస్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది-- కేరళ.
  • పద్మనాభస్వామి ఆలయంలో కొలువైన దైవం-- పద్మనాభస్వామి (విష్ణువు).
  • పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ బాధ్యతలు చూస్తున్నవారు-- ట్రావెన్‌కూర్ రాజవంశ కుటుంబీకులు.
  • పద్మనాభస్వామి ఆలయం సమీపంలోని చెరువు-- పద్మతీర్థం.
  • నాయర్ కుటుంబాల నుంచి పద్మనాభస్వామి ఆలయాన్ని తన అధీనంలోకి తీసుకున్న ట్రావెన్‌కూర్ సంస్థాన వ్యవస్థాపకుడు-- మార్తాండవర్మ.
  • పద్మనాభస్వామి ఆలయంలోని ఏ గుర్తును మార్తాండవర్మ తన సంస్థానానికి సంకేతంగా తీసుకున్నాడు-- శంఖం.
  • ప్రస్తుతం పద్మనాభస్వామి ఆలయం ప్రత్యేకత-- దేశంలో సంపన్న ఆలయం.
  • పద్మనాభస్వామి ఆలయంలో ధనరాశులు భద్రపరిచే రహస్య భూగృహాలకు పేరు--కల్లారాలు.
విభాగాలు:  కేరళ,   హిందూమతము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,