ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 జులై, 2011

దొడ్డి కొమురయ్య (Doddi Komuraiah)

  • దొడ్డి కొమురయ్య ఏ రంగంలో పేరుగాంచారు-- నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమం.
  • దొడ్డి కొమురయ్య ఏ గ్రామానికి చెందినవారు-- కడవెండి.
  • కడవెండి గ్రామం ఏ గడి ప్రాంతానికి చెందినది-- విస్నూర్.
  • దొడ్డి కొమురయ్యపై కాల్పులు జరుపు సమయంలో ఆయన ఎవరికి వ్యతిరేకంగా ర్యాలి నిర్వహిస్తున్నారు-- విస్నూర్ దేశ్‌ముఖ్.
  • దొడ్డి కొమురయ్య ఆత్మార్పణ సమయంలో విస్నూర్ దేశ్‌ముఖ్-- రాంచంద్రారెడ్డి.
  • దొడ్డి కొమురయ్య ఏ జిల్లాకు చెందినవారు-- వరంగల్ (ఆ సమయంలో ఈ ప్రాంతం నల్గొండ జిల్లాలో ఉండేది).
  • కడవెండి గ్రామ ప్రజలకు నరకయాతన చూపించిన విస్నూర్ దొరసాని-- జానమ్మ.
  • దొడ్డి కొమురయ్య ప్రత్యేకత-- తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన తొలి పోరాటయోధుడు.
  • దొడ్డి కొమురయ్య అమరుడైన తర్వాత దేశ్‌ముఖ్‌పై గుండాల చేతిలో నేలకొరిగిన ఉద్యమకారుడు-- షేక్ బందగీ.
  • విస్నూర్ దేశ్‌ముఖ్ పై పోరాటానికి దొడ్డి కొమురయ్యకు స్పూర్తినిచ్చిన మహిళ-- చాకల ఐలమ్మ.

6 కామెంట్‌లు:

  1. Sir telangana udhayamaporata charithra1948-2014 varaku gala histroy gurinchi rayandi okechota anta undela

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణ ఉద్యమం గురించి ప్రత్యేకంగా ఒక క్విజ్ పుస్తకాన్నే విడుదల చేయగలము. అందులో ఉద్యమానికి సంబంధించిన అన్ని వివరాలు పొందుపరుస్తాము.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,