ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 జనవరి, 2012

ఒంగోలు (Ongole)

  • ఒంగోలు ఎందువలన వార్తల్లోకి వచ్చినది-- ప్రపంచ తెలుగు మహోత్సవాలు నిర్వహించబడ్డాయి.
  • ఒంగోలు పట్టణము ఏ జిల్లాలో ఉన్నది-- ప్రకాశం జిల్లా.
  • ఒంగోలు దేనికి ప్రసిద్ధి-- ఒంగోలు గిత్తలు.
  • ఒంగోలు సమీపంలో శాతవాహన కాలం నాటి శాసనాలు బయల్పడిన ప్రాంతం-- చినగంజాం.
  • ఒంగోలు పూర్వపు నామం-- ఒంగవోలు.
  • కాకతీయుల కాలంలో ఓడరేవుగా ప్రసిద్ధిచెందిన ఒంగోలు సమీపంలోని తీరప్రాంతం-- మోటుపల్లి.
  • ఒంగోలు ఏ జాతీయ రహదారిపై ఉన్నది-- జాతీయ రహదారి సంఖ్య 5 (కోల్‌కత నుండి చెన్నై).
  • ఒంగోలు గురించి వివరించబడ్డ క్రీ.శ. 3, 4 శతాబ్ది కాలం నాటి శాసనాలు ఎవరివి-- పల్లవులు.
  • ఒంగోలు రైల్వేస్టేషన్ ఏ సెక్షన్‌లో కలదు-- గూడురు నుండి విజయవాడ.
  • 1955లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్రరాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ప్రముఖుడు-- టంగుటూరి ప్రకాశం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,