ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 జనవరి, 2012

భద్రాచలం (Bhadrachalam)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • భద్రాచలం ఏ జిల్లాలో కలదు-- .
  • భద్రాచలంలోని ప్రముఖ ఆలయం-- .
  • భద్రాచలం ఏ నది ఒడ్డున ఉన్నది-- .
  • ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం భద్రాచలం ఏ జిల్లాలో ఉండేది-- .
  • 2002 నాటి ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం భద్రాచలం పేరు-- .
  • భద్రాచలంలో రామాలయం నిర్మించిన తానీషా కాలం నాటి భద్రాచలం ప్రాంత తహసీల్దారు-- .
  • భద్రాచలంలో శ్రీరామాలయం ఎప్పుడు నిర్మించబడింది-- .
  • భద్రాచలం సమీపంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఉన్న ప్రాంతం-- .
  • భద్రాచలం సమీపంలోని డ్యాం-- .
  • భద్రాచలం సమీపంలో గోదావరి ఒడ్డున వ్యాపించియున్న కొండలకు పేరు-- .


1 కామెంట్‌:

  1. పూర్వం ఇది తూ.గో లో ఉండేది అని తెలియదండి. మంచి విషయాలు చెప్పారు. నెనర్లు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,