ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 డిసెంబర్, 2010

డిసెంబరు 2010-3 (December 2010-3)

  •  స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ జరిపేందుకు నియమించిన ఏకసభ్యకమిటీ--జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటి.
  • త్రిపుర స్థానిక ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--సీపిఎం నేతృత్వంలోని లెప్ట్ ఫ్రంట్.
  • కేంద్ర సమాచార కమీషన్ నూతన ముఖ్య కమీషనర్‌గా ఎవరు నియమించబడ్డారు--సత్యానంద మిశ్రా.
  • టెస్టు క్రికెట్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసి ఆ ఘనత సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్, రెండవ భారతీయుడిగా అవతరించినది--రాహుల్ ద్రవిడ్.
  • ఫోర్బ్స్ ఇండియా తరఫున 2010 మేటి వ్యక్తిగా ఎన్నికైనది--నితీష్ కుమార్.
  • భారత వాయుసేన అధీనంలోకి వచ్చిన అమెరికాకు చెందిన అత్యాధునిక సైనిక విమానం--సీ-130జె.
  • ఇటీవల ఐక్యరాజ్యసమితి 16వ వాతావరణ మార్పు సదస్సు ఎక్కడ జరిగింది--కాన్‌కున్ (మెక్సికో).
  • 2010 డేవిస్ కప్ విజేత--సెర్బియా.
  • ఇటీవల గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది--అబూదాబీ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్).
  • సిబిఐ ప్రత్యేక కోర్టుచే జైలుశిక్షకు గురైన ఉత్తరప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరీ--నీరా యాదవ్.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2010-1245,
విభాగాలు: 2010,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,