ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 జనవరి 2011

డిసెంబరు 2010-5 (December 2010-5)

  • టెస్ట్ క్రికెట్‌లో 200 క్యాచ్‌లు పట్టి ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా అవతరించిన భారతీయుడు--రాహుల్ ద్రవిడ్.
  • ఇటీవల మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి--కె.కరుణాకరన్.
  • ఇస్రో ప్రయోగించిన ఏ రాకెట్ ప్రయోగం విఫలమైంది--GSLV-F6.
  • ఇటీవల పర్యాటక కేంద్రంగా ప్రకటించబడ్డ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రాంతం--పీలేరు.
  • 2011 ప్రపంచ కప్ క్రికెట్ అధికారిక గీతంగా దేన్ని ఎంపికచేశారు--దే గుమాకే.
  • భారతీయ రైల్వేలో 17వ రైల్వే జోన్‌గా దేన్ని ప్రకటించారు--కోల్కత మెట్రో రైల్వే.
  • ఇటీవల మరో 6 నెలలు గడుపు పెంచిన నానావతి కమీషన్ దేనికి సంబంధించినది--2002 గుజరాత్ అల్లర్లపై విచారణ కమీషన్.
  • ఇటీవల కృష్ణానదీ జలాలపై నివేదిక వెలువరించిన ట్రిబ్యునల్--బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.
  • ఇటీవల మరణించిన ప్రముఖ పౌరహక్కుల నేత--కన్నాబిరాన్.
  • తమ దేశం అణుసామర్థ్యం కలిగిన దేశమని ఏ దేశ అధ్యక్షుడు ప్రకటించాడు--ఇరాక్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నెజాద్.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2010-1234,
విభాగాలు: 2010,


 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.