- స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ జరిపేందుకు నియమించిన ఏకసభ్యకమిటీ--జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటి.
- త్రిపుర స్థానిక ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--సీపిఎం నేతృత్వంలోని లెప్ట్ ఫ్రంట్.
- కేంద్ర సమాచార కమీషన్ నూతన ముఖ్య కమీషనర్‌గా ఎవరు నియమించబడ్డారు--సత్యానంద మిశ్రా.
- టెస్టు క్రికెట్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసి ఆ ఘనత సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్, రెండవ భారతీయుడిగా అవతరించినది--రాహుల్ ద్రవిడ్.
- ఫోర్బ్స్ ఇండియా తరఫున 2010 మేటి వ్యక్తిగా ఎన్నికైనది--నితీష్ కుమార్.
- భారత వాయుసేన అధీనంలోకి వచ్చిన అమెరికాకు చెందిన అత్యాధునిక సైనిక విమానం--సీ-130జె.
- ఇటీవల ఐక్యరాజ్యసమితి 16వ వాతావరణ మార్పు సదస్సు ఎక్కడ జరిగింది--కాన్‌కున్ (మెక్సికో).
- 2010 డేవిస్ కప్ విజేత--సెర్బియా.
- ఇటీవల గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది--అబూదాబీ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్).
- సిబిఐ ప్రత్యేక కోర్టుచే జైలుశిక్షకు గురైన ఉత్తరప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరీ--నీరా యాదవ్.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి