ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 డిసెంబర్, 2010

సచిన్ టెండుల్కర్-4 (Sachin Tendulkar-4)

  • సచిన్ టెండుల్కర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు--టెస్ట్ క్రికెట్‌లో 50వ సెంచరీ పూర్తిచేశాడు.
  • 50వ సెంచరీని సచిన్ టెండూల్కర్ ఎక్కడ చేశాడు--సెంచూరియన్ (దక్షిణాఫ్రికా).
  • సచిన్ టెండుల్కర్ అత్యధిక సెంచరీలు ఏ దేశంపై ఆడుతూ చేశాడు--ఆస్ట్రేలియా.
  • సచిన్ టెండుల్కర్ తన 50 సెంచరీలలో స్వదేశంలో చేసిన సెంచరీల సంఖ్య--22.
  • సచిన్ టెండుల్కర్ మొట్టమొదటి టెస్ట్ సెంచరీ ఏ దేశంపై చేశాడు--ఇంగ్లాండు.
  • సచిన్ టెండుల్కర్ చేసిన 50 సెంచరీలలో భారత జట్టు విజయం సాధించిన టెస్టులలో చేసిన సెంచరీల సంఖ్య--20.
  • సచిన్ టెండుల్కర్ అత్యధిక టెస్ట్ సెంచరీలు ఏ క్యాలెండర్ సంవత్సరంలో చేశాడు--2010.
  • సచిన్ టెండుల్కర్ ఎన్ని దేశాలపై సెంచరీలు చేశాడు--9.
  • సచిన్ టెండుల్కర్ 50 సెంచరీలలో డబుల్ సెంచరీల సంఖ్య--6.
  • టెస్ట్ సెంచరీలలో సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో ఉన్న బ్యాట్స్‌మెన్--పాంటింగ్.
ఇవి కూడా చూడండి ... సచిన్ టెండుల్కర్-1,   2,   3,  

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,