ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 డిసెంబర్, 2010

డిసెంబరు 2010-4 (December 2010-4)

  • భారత్‌కు అత్యధునిక సైనిక రవాణా విమానం సమకూర్చిన అమెరికాకు చెందిన సంస్థ--లాక్ హీడ్ మార్టిన్.
  • పాఠశాల క్రికెట్‌లో ఇన్నింగ్సులో 498 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన బాంద్రా (ముంబాయి) కి చెందిన విద్యార్థి--ఆర్మాన్ జాఫర్.
  • ఇటీవల భారత్ పర్యటించిన చైనా ప్రధానమంత్రి--వెన్ జియాబావో.
  • ఇండియన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్ని ఎక్కడ జరిగింది--హైదరాబాదు.
  • 2010 సం.పు పిన్నమనేని అవార్డు పొందిన ప్రముఖ తబలా విధ్వాందుడు--ఉస్తాద్ జాకీర్ హుస్సేన్.
  • ఇటీవల 59వ జాతీయ సీనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి--చెన్నై.
  • 59వ జాతీయ సీనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ టైటిల్ వెజేతలు--తమిళనాడు (పురుషుల విభాగం), రైల్వేలు (మహిళల విభాగం).
  • 2010 టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు--మార్క్ జకర్‌బర్గ్ (ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు).
  • ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారము టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనది--జూలియస్ అసాంజే (వికీలీక్స్ వ్యవస్థాపకుడు).
  • ఇంధన టాంకు జారవిడిచే ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత తేలికపాటి యుద్ధవిమానం--తేజస్.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2010-1234,
విభాగాలు: 2010,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad