ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

11 డిసెంబర్ 2010

డిసెంబరు 2010 (December 2010)

  • సూర్యుడిని తన పేరిట రిజిష్టర్ చేయించుకున్న స్పెయిన్ మహిళ--ఏంజెలిన్ ద్యురాన్.
  • చైనాలో గంటకు 486 కిమీ వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించిన రైలు--సీహెచ్‌ఆర్ 380ఏ.
  • నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు పొందిన ప్రముఖుడు--రామోజీరావు.
  • భారత పర్యటన జరిపిన ప్రాన్సు అధ్యక్షుడు--నికొలస్ సర్కోజీ.
  • ప్రపంచ యూత్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన దేశం--ఆర్మేనియా (భారత్‌కు రజతం).
  • ప్రాణహిత నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--డిసెంబరు 6, 2010.
  • 2010 డేవిస్ కప్ టైటిల్ సాధించిన దేశం--సెర్బియా.
  • జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడిగా నియమించబడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు--మర్రి శశిధర్ రెడ్డి (సనత్ నగర్ ఎమ్మెల్యే).
  • హోమీభాబా జీవిత సాఫల్య పురస్కారం పొందిన అణుశక్తి కమీషన్ మాజీ చైర్మెన్--అనిల్ కకోద్కర్.
  • వికీలీక్స్ వ్యవసాపకుడు జులియన్ అసాంజేను ఏ నగరంలో అరెస్టుచేశారు--లండన్.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2010-2345,
విభాగాలు: 2010,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.