ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 డిసెంబర్, 2010

అజీం ప్రేమ్‌జీ (Azim Premji)

  • అజీం ప్రేమ్‌జీ ఎందువలన వార్తల్లోకి వచ్చారు--తన కంపెనీలోని 8.7% వాటాను తన పేరిట ఉన్న ఫౌండేషన్‌కు వితరణగా ఇచ్చారు.
  • అజీం ప్రేంజీ ఏ సాప్ట్‌వేర్ కంపెనీకి అధినేతగా ఉన్నారు--విప్రో.
  • భారత ధనవంతులలో అజీం ప్రేమ్‌జీ స్థానం--మూడవది.
  • ప్రపంచ కుబేరులలో అజీం ప్రేమ్‌జీ ఎన్నవస్థానంలో ఉన్నారు--28వ.
  • 2011లో అజీం ప్రేమ్‌జీ ఏ నగరంలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నారు--బెంగుళూరు.
  • ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించబడినది--1999.
  • అజీం ప్రేమ్‌జీ వితరణగా ఇచ్చిన 8.7% తన ఫౌండేషన్ ద్వారా ఏ రంగాన్ని తీర్చిదిద్దనున్నారు--విద్యారంగం.
  • అజీం ప్రేమ్‌జీ ఏ నగరంలో జన్మించారు--కరాచి (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది).
  • అజీం ప్రేమ్‌జీ ఎప్పుడు జన్మించారు--1945, జూలై 24.
  • 8.7% వాటా వలన ఎంతమొత్తం ఫౌండేషన్‌కు చేరుతుంది--సుమారు రూ.8846 కోట్లు.
విభాగాలు:  భారతదేశ వ్యక్తులు,  1945,  2010

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad