ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 డిసెంబర్, 2010

ఉల్లిపాయ (Onion)

  • ఉల్లిపాయలో ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుంది--సెల్యూలోజ్ రూపంలో.
  • ఉల్లిపాయ మొక్కలో ఏ భాగము--కాండము.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు--ఎర్రగుంట్ల.
  • ఉల్లి మొక్కలో ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటారు--పత్రాలు, పత్రపీఠాలు.
  • ఉల్లి ఏ రకమైన భూగర్భకాండం--లశునం (బల్బ్).
  • ఉల్లిపాయలు కోసినప్పుడు ఘాటైన వాసన వచ్చి కంటివెంబడి నీరు రావడానికి కారణం --సల్ఫర్ సమ్మేళనాలు.
  • ఉల్లిపాయలో ఉండే క్రోమోజోముల సంఖ్య--16.
  • ఉల్లి శాస్త్రీయనామం--ఆలియమ్ సీపా.
  • ఉల్లి ఏ కుటుంబానికి చెందినది--ఆలయేసి.
  • ఉల్లిపాయలను అత్యధికంగా ఉత్పత్తి చేయు దేశం--చైనా.
విభాగాలు:  వృక్షశాస్త్రము, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,