ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 సెప్టెంబర్, 2010

సెప్టెంబరు 2010 (September 2010)

  • ఇటీవల బ్రహ్మోస్ రెండోతరం క్షిపణిని ఎక్కడి నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు--బాలాసోర్ (ఒరిస్సా).
  • సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఇది ఎన్నవసారి--4వ సారి.
  • స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు క్రికెటర్లు ఏ దేశానికి చెందినవారు--పాకిస్తాన్.
  • భారతవైమానికదళంచే గ్రూప్ కెప్టెన్ హోదా పొందిన భారత క్రికెటర్--సచిన్ టెండుల్కర్.
  • కేంద్ర విజిలెన్స్ కమీషనర్‌గా ఎవరు నియమితులయ్యారు--పి.జె.థామస్.
  • స్వదేశీ పరిజ్ఞానంతో చైనా రూపొందించిన సూపర్ కంప్యూటర్--తియాన్‌హి-1.
  • మహిళల హాకీ ప్రపంచకప్ పోటీలు ఎక్కడ నిర్వహించబడుచున్నవి--రొసారియో (అర్జెంటీనా).
  • న్యూజీలాండ్‌లో భూకంపం ప్రభావానికి గురైన రెండోపెద్ద పట్టణం--క్రైస్ట్‌చర్చ్.
  • ఇటీవల మరణించిన భారత ఆణుశక్తి సంఘం మాజీ చైర్మెన్--హోమీ-ఎస్-సేత్నా.
  • స్టీఫెన్ హాకింగ్ రచించిన నూతన గ్రంథం--ది గ్రాండ్ డిజైన్.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2010-2, 3, 4,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,