ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 సెప్టెంబర్, 2010

సెప్టెంబరు 2010-4 (September 2010-4)

  • ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు సినిమా దర్శక, నిర్మాత--కె.బి తిలక్.
  • న్యూయార్క్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థచే దుగ్గల్ అవార్డు పొందిన భారతీయుడు--కపిల్ సిబాల్.
  • జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా వరుసగా 7వసారి ఎన్నికైన నాయకుడు--శిబూసోరెన్.
  • వెనెజులా ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--అధ్యక్షుడు హ్యూగో చావెజ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ.
  • ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత--కన్హయలాల్ నందన్.
  • ఇటీవల ముగిసిన చాంపియన్స్ లీగ్ టి-20 విజేత--చెన్నై సూపర్ కింగ్స్.
  • ఇటీవల ప్రకటించిన 2007, 2008 జ్ఞానపీఠ్ అవార్డులకు ఎంపికైనవారు--ONV కురూప్ (మళయాళం), అఖ్లాక్ ఖాన్ షెహర్యాన్ (ఉర్దూ).
  • 2011 ఆక్సార్ అవార్డుల పోటీలో ఉత్తమ చిత్రం విభాగంలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైన చిత్రం--పీప్లీ లైవ్.
  • ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి--సింహాద్రి సత్యనారాయణ.
  • దేశంలోనే తొలిసారిగా ఇకే రోజున 260 కేసులకు తీర్పు ఇచ్చి జాతీయ రికార్డు సృష్టించిన కోర్టు--నెల్లూరు జిల్లా వెంకటగిరి సివిల్ జడ్జి కోర్టు.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2010-1, 2, 3, 5,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,