ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 సెప్టెంబర్, 2008

శిబూసోరెన్ (Shibu Soren)

  • శిబూసోరెన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు--జార్ఖండ్.
  • శిబూసోరెన్ ఏ రాజకీయపార్టీకి చెందినవారు--జార్ఖండ్ ముక్తి మోర్చా.
  • జార్ఖండ్ రాష్ట్రానికి శిబూసోరెన్ ఎన్నవ ముఖ్యమంత్రి--7వ.
  • గతంలో శిబూసోరెన్ ఏ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు--డుమ్కా నియోజకవర్గం (జార్ఖండ్).
  • మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంలో శిబూసోరెన్ నిర్వహించిన మంత్రిపదవి--బొగ్గు శాఖామంత్రి.
  • 2006లో శిబూసోరెన్ కేంద్రం నుంచి వైదొల్గుటకు కారణం--1994లో జరిగిన అతని వ్యక్తిగత కార్యదర్శి హత్యకేసులో ఢిల్లీ కోర్టు తప్పుపట్టినందున.
  • శిబూసోరెన్ తొలిసారిగా ఏ సంవత్సరంలో లోకసభకు ఎన్నికయ్యారు--1980.
  • 2002లో శిబూసోరెన్ ఏ పార్టి సహాయంతో రాజ్యసభకు ఎన్నికయ్యారు--భారతీయ జనతా పార్టీ.
  • శిబూసోరెన్ కంటే ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి--రాష్ట్రపతి పాలన.
  • శిబూసోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యదర్శి అయిన సంవత్సరం--1972.
(ఈ పోస్టులోని సమాచారం తేది 31-12-2009 నాటికి తాజాకరించబడినది.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,