ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

31 ఆగస్టు, 2008

కృష్ణకుమార్ బిర్లా (K.K.Birla)

 • కృష్ణకుమార్ బిర్లా ఏ నగరంలో మరణించారు--కోల్‌కత (30 ఆగష్టు, 2008).
 • కె.కె.బిర్లా జన్మించిన నగరం--రాజస్థాన్ లోని పిలానీ.
 • కృష్ణకుమార్ బిర్లా తండ్రి పేరు--ఘన్‌శ్యాందాస్ బిర్లా.
 • భారత సాహిత్యం, శాస్త్ర పరిశోధన, భారత తత్వశాస్త్రాలలో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను ప్రధానం చేయడానికి కృష్ణకుమార్ బిర్లా నెలకొల్పిన ఫౌండేషన్--కె.కె.బిర్లా ఫౌండేషన్.
 • 1961లో కె.కె.బిర్లా ఏ నగరానికి షరీఫ్‌గా పనిచేశారు--కోల్‌కత నగరానికి.
 • కె.కె.బిర్లా పిలానీలో నెలకొల్పిన సంస్థ--బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (BITS).
 • కృష్ణకుమార్ బిర్లా కోల్‌కతలో నిర్మించిన ఆలయం--రాధాకృష్ణ ఆలయం (బిర్లామందిర్).
 • 1984 నుంచి 2002 వరకు కృష్ణకుమార్ బిర్లా నిర్వహించిన రాజకీయ పదవి--రాజ్యసభ సభ్యుడు.
 • 1997లో కె.కె.బిర్లాకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చి గౌరవించిన విశ్వవిద్యాలయం--పుదుచ్చేరి యూనివర్శిటీ.
 • కృష్ణకుమార్ బిర్లా ఏ సంవత్సరంలో జన్మించారు--1918 (నవంబర్ 11).

1 వ్యాఖ్య:

 1. Hi,

  Once again after crash Nifty has started going up. Now we suggest all rises should be used as an opportunity to exit old long positions.
  This bull run will continue for few more days. Overall market is in bearish mood as in medium term its just a small rally due to short covering
  and result season.


  Happy Trading,

  ShareGyan

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents