ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 ఆగస్టు, 2008

బీజింగ్ ఒలింపిక్ క్రీడలు-3 (Beijing Olympic Games-3)

  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అత్యధిక స్వర్ణపతకాలు సాధించిన దేశం--చైనా (51 స్వర్ణాలు).
  • పతకాల పట్టికలో చైనా తరువాత అత్యధిక పతకాలు పొందిన ఆసియా దేశం--జపాన్.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో మొత్తం పతకాల సంఖ్యలో అగ్రస్థానం పొందిన దేశం--అమెరికా (110 పతకాలు).
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి లభించిన పతకాల సంఖ్య--3 (1+0+2).
  • పతకాల పట్టికలో భారత్ ఎన్నవస్థానం పొందినది--50వ స్థానం.
  • ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేతపట్టిన క్రీడాకారుడు--విజేందర్ కుమార్.
  • పురుషుల బాస్కెట్‌బాల్ స్వర్ణపతకాన్ని పొందిన దేశం--అమెరికా.
  • 2012లో తదుపరి ఒలింపిక్ క్రీడలను నిర్వహించే నగరం--లండన్.
  • బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు పొందిన దేశాల సంఖ్య--55.
  • బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేశాల సంఖ్య--87.
 ఇవి కూడా చూడండి ... బీజింగ్ ఒలింపిక్ క్రీడలు-12
 విభాగాలు:  క్రీడలు2008చైనా,

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents