ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 ఆగస్టు, 2008

విజేందర్ కుమార్ (Vijender Kumar)

  • విజేందర్ కుమార్ ఏ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించాడు--బాక్సింగ్.
  • ఎన్ని కిలోగ్రాముల విభాగంలో విజేందర్ కుమార్ పతకం సాధించాడు--75 కిలోల మిడిల్ వెయిట్ విభాగం.
  • విజేందర్ కుమార్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరిని ఓడించాడు--కార్లోస్ గొంగోర (ఈక్వెడార్) 9-4 స్కోరుతో.
  • సెమీఫైనల్లో విజేందర్ కుమార్ ఎవరి చేతిలో ఓడిపోయాడు--క్యూబాకు చెందిన ఎమిలియో కరియా డయాక్స్.
  • ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరఫున విజేందర్ కుమార్ సాధించిన ఘనత--ఒలింపిక్ క్రీడలలో బాక్సింగ్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
  • విజేందర్ కుమార్ కోచ్--జగదీష్ సింగ్.
  • 2006 ఆసియా క్రీడలలో విజేందర్ కుమార్ సాధించిన పతకం--కాంస్య పతకం.
  • విజేందర్ కుమార్ ఏ రాష్ట్రానికి చెందినవారు--హర్యానా.
  • విజేందర్ కుమార్ ఏ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు--హర్యానా పోలీసు శాఖలో.
  • విజేందర్ కుమార్ భివానీకి చెందిన ఏ కోచింగ్ క్లబ్‌లో శిక్షణ పొందినాడు--భివానీ బాక్సింగ్ క్లబ్ (బిబిసి).



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,