ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 ఆగస్టు, 2008

పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf)

  • పర్వేజ్ ముషారఫ్ వార్తల్లోకి రావడానికి కారణం--పాకిస్తాన్ అద్యక్ష పదవి నుంచి వైదొలిగినాడు.
  • సైనిక కుట్ర ద్వారా పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్‌లో అధికారాన్ని ఎప్పుడు చేజిక్కించుకున్నాడు--1999 అక్టోబర్ 12.
  • పర్వేజ్ ముషారఫ్ స్థానంలో తాత్కాలిక అద్యక్ష బాధ్యతలు స్వీకరించినది--మహమ్మదీన్ మియాన్ సుమ్రూ.
  • 1998లో ముషారఫ్‌ను పాకిస్తాన్ సైనికాధికారిగా నియమించిన ప్రధానమంత్రి--నవాజ్ షరీఫ్.
  • పర్వేజ్ ముషారఫ్ ఆత్మకథ--ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్.
  • సైనిక తిరుగుబాటు ద్వారా పాకిస్తాన్ అధికారాన్ని పొందిన మిలటరీ నేతలలో పర్వేజ్ ముషారఫ్ ఎన్నవవాడు--4వ వ్యక్తి.
  • ముషారఫ్‌కు ముందు పాకిస్తాన్ అద్యక్షుడు--మహ్మద్ రఫిక్ తరార్.
  • పర్వేజ్ ముషారఫ్ జన్మించిన భారతీయ నగరం--ఢిల్లీ.
  • గతంలో పర్వేజ్ ముషారఫ్‌చే తొలిగించబడిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి--జస్టిస్ ఇఫ్తికార్ మహమ్మద్ చౌదరి.
  • ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి--నవాజ్ షరీఫ్.

వ్యక్తులకు సంబంధించిన మరిని పోస్టులు కోసం చూడండి :విభాగము-->వ్యక్తులు

పాకిస్తాన్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>పాకిస్తాన్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,