ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 సెప్టెంబర్, 2010

మహిళల హాకీ ప్రపంచ కప్ (Womens Hockey World Cup)

  • 2010 మహిళల ప్రపంచ కప్ హాకీ విజేత--అర్జెంటీనా.
  • మహిళల ప్రపంచ కప్ హాకీ తొలిసారిగా ఎప్పుడు నిర్వహించబడినది--1974.
  • మహిళల ప్రపంచ కప్ హాకీ టైటిల్‌ను అత్యధిక సార్లు చేజిక్కించుకున్న దేశం--నెదర్లాండ్స్.
  • మహిళల ప్రపంచ కప్ హాకీలో భారత జట్టు అత్యుత్తమ ప్రతిభ--4వ స్థానం (1974లో).
  • 2010 మహిళల ప్రపంచ కప్ హాకీ పోటీలు ఎక్కడ జరిగాయి--రొసారియో (అర్జెంటీనా).
  • ఇప్పటివరకు మహిళల ప్రపంచ కప్ హాకీ టైటిల్ సాధించిన దేశాలసంఖ్య--5.
  • 2010 మహిళల ప్రపంచ కప్ హాకీ టోర్నీలో భారతజట్టు స్థానం--9వ.
  • మహిళల ప్రపంచ కప్ హాకీ టోర్నీలో పాల్గొనే దేశాల సంఖ్య--12.
  • మహిళల ప్రపంచ కప్ హాకీ టోర్నమెంటు పరంపరలో 2010 టోర్ని ఎన్నవది--12వది.
  • 1974లో తొలి మహిళల ప్రపంచ కప్ హాకీ టోర్ని నిర్వహించిన దేశం--ఫ్రాన్స్.
విభాగాలు: క్రీడలు, హాకీ,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,