ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 సెప్టెంబర్, 2010

సెప్టెంబరు 2010-2 (September 2010-2)

  • అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించి కెరీర్ గ్రాండ్‌స్లాం సాధించిన 7వ ఆటగాడిగా అవతరించినది--రాఫెల్ నాదల్.
  • ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా పదవి స్వీకరించిన మహిళ--జూలియా గిల్లార్డ్.
  • మిచిబికి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం--జపాన్.
  • జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పదవి స్వీకరించిన భాజపా నాయకుడు--అర్జున్ ముండా.
  • జాతీయ సబ్-జూనియర్ బాలికల స్నూకర్ చాంపియన్‌షిప్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి--లహరి.
  • ఉత్తరాఖండ్ వన్యప్రాణి గౌరవ సంరక్షకుడిగా నియమించబడిన ప్రముఖ భారత క్రికెటర్--మహేంద్రసింగ్ ధోని.
  • అక్టోబరులో ఏ ఉత్తర భారత రాష్ట్రపు ఎన్నికలు జరిగనున్నాయి--బీహార్.
  • పద్మావతి విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ పొందిన కేంద్ర మంత్రి--డి.పురంధేశ్వరి.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగువారిలో డి.రామానాయుడు ఎన్నవవారు--5వ.
  • ఇటీవల భారత పర్యటనకు వచ్చిన పోలాండ్ ప్రధానమంత్రి--డొనాల్డ్ టస్క్.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2010-1,  34, 
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,