ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 జనవరి, 2010

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award)

  • 2008 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు--వి.కె.మూర్తి.
  • వి.కె.మూర్తికి ఏ అంశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది--సినిమాటోగ్రఫి.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏ రంగంలో ప్రధానం చేస్తారు--సినిమా రంగం.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినవారిలో వి.కె.మూర్తి ప్రత్యేకత--ఈ అవార్డు పొందిన తొలి సినిమాటోగ్రఫర్.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏ సం.లో నెలకొల్పారు--1969.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరు ప్రారంభించారు--భారత ప్రభుత్వం (సమాచార ప్రసార శాఖ).
  • మొదటిసారిగా మరణానంతరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది--పృథ్వీరాజ్ కపూర్.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తొలి గ్రహీత--దేవికారాణి.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి గాయని--లతామంగేష్కర్.
  • 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగు సినిమా నటుడు--అక్కినేని నాగేశ్వరరావు.
విభాగాలు: అవార్డులుసినిమా,  2008,

2 కామెంట్‌లు:

  1. ఇది చదివిన వారు తప్పకుంండ groups కొట్టు కోవచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ బ్లాగులో 20,000లకు పైగా జికె ప్రశ్నలున్నాయి. సద్వినియోగం చేసుకుంటే మీరన్నట్టు నిజం కావచ్చు.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,