ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 జూన్, 2011

ప్రెంచ్ ఓపెన్ 2011(French Open 2011)

  • 2011 ప్రెంచ్ ఓపెన్ పురుషుల టైటిల్ విజేత-- రాఫెల్ నాదల్ (స్పెయిన్).
  • పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాఫెల్ నాదల్ ఎవరిపై విజయం సాధించాడు-- రోజర్ ఫెదరర్.
  • 2011 ప్రెంచ్ ఓపెన్ మహిళల టైటిల్ విజేత-- లి నా (చైనా).
  • మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన లి నా ప్రత్యేకత-- గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి ఏషియన్.
  • 2011 ప్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతలు-- మాక్స్ మర్ని + డేనియల్ నెస్టర్.
  • 2011 ప్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ విజేతలు-- ఆండ్రీ హవకోవా + లూసి రదేకా
  • ప్రెంచ్ ఓపెన్ పరంపరలో 2011 పోటీలు ఎన్నవది-- 110.
  • 2011 ప్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ విజేతలు-- కాసి డెల్లాక్వా + స్కాట్ లిప్‌స్కీ.
  • పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో పరాజయం పొందిన భారతీయ క్రీడాకారుడు-- సోమదేవ్ దేవ్‌వర్మన్.
  • సానియా మీర్జా మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎవరితో జతకట్టి ఫైనల్ వరకు దూసుకువచ్చింది-- ఎలీనా వెస్నీనా (రష్యా).
ఇవి కూడా చూడండి ... ప్రెంచ్ ఓపెన్ 2008,   09,   10
విభాగాలు:  2011,   టెన్నిస్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,