ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

5 జూన్, 2011

మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka)

  • జూన్ 4, 2011న మల్లు భట్టివిక్రమార్క ఎన్నికైన పదవి-- ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటి స్పీకర్.
  • మల్లు భట్టివిక్రమార్కకు ముందు డిప్యూటి స్పీకరుగా పనిచేసినది-- నాదెండ్ల మనోహర్.
  • మల్లు భట్టివిక్రమార్క ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • మల్లు భట్టివిక్రమార్క ఏ జిల్లాకు చెందినవారు-- ఖమ్మం జిల్లా.
  • మల్లు భట్టివిక్రమార్క ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు-- మధిర అసెంబ్లీ నియోజకవర్గం.
  • డిప్యూటి స్పీకర్‌గా ఎన్నికవడానికి ముందు మల్లు భట్టివిక్రమార్క నిర్వహించిన పదవి-- ప్రభుత్వ చీఫ్ విప్.
  • మల్లు భట్టివిక్రమార్క పిసిసి కార్యదర్శిగా ఉన్న కాలము-- 2000-03.
  • డిప్యూటి స్పీకర్ ఎన్నికలో మల్లు భట్టివిక్రమార్క ఎవరిపై విజయం సాధించారు-- సుద్దాల దేవయ్య (తెలుగుదేశం పార్టీ).
  • మల్లు భట్టివిక్రమార్క ఏ జాతీయ బ్యాంకుకు డైరెక్టరుగా పనిచేశారు-- ఆంధ్రాబ్యాంకు.
  • పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మల్లు భట్టివిక్రమార్క సోదరుడు-- మల్లు అనంతరాములు.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,  ఖమ్మం జిల్లా,   1961,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad