ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 జూన్, 2009

ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-2009 (French Open Tennis-2009)

  • ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-2009 పురుషుల సింగిల్స్ విజేత--రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్).
  • ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-09 పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ ఎవరిపై విజయం సాధించాడు--సొదర్లింగ్ (స్వీడన్).
  • ఫ్రెంచి ఓపెన్ సింగిల్స్ గెలిచి రోజర్ ఫెదరర్ సాధించిన ఘనత--అత్యధిక పురుషుల గ్రాండ్‌స్లాం టైటిళ్ళు (14) సాధించిన పీట్ సంప్రాస్ రికార్డును సమంచేశాడు మరియు అన్ని గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళు సాధించిన ఆరవ ఆటగాడిగా అవతరించాడు.
  • ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-2009 మహిళల సింగిల్స్ విజేత--కుజ్‌నెత్సోవా.
  • ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-2009 పురుషుల డబుల్స్ విజేతలు--లియాండర్ పేస్ (భారత్) + లుకాస్ డౌహ్లీ.
  • 2009 ఫ్రెంచ్ ఓపెన్‌లో లియాండర్ పేస్ తో జతకట్టిన లుకాస్ డౌహ్లీ ఏ దేశస్థుడు--చెక్ రిపబ్లిక్.
  • 2009 ఫ్రెంచి ఓపెన్ మహిళల సింగిల్స్‌లో కుజ్‌నెత్సోవా ఎవరిపై విజయం సాధించింది--దినరా సఫినా.
  • ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-09 పురుషుల సింగిల్స్ సెమీస్‌లో రోజర్ ఫెదరర్ ఎవరిపై నెగ్గినాడు--మార్టిన్ డెల్ పోర్టో.
  • ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-2009 మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడిన ఇద్దరూ ఏ దేశానికి చెందినవారు--రష్యా.
  • 2009 ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్‌లో మార్క్ నోలెస్‌తో జతకట్టిన మహేష్ భూపతి ఎన్నవ రౌండులో పరాజయంపొందినాడు--మూడవ రౌండు.

ఇవి కూడా చూడండి...ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్-2008

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,