ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 జూన్, 2009

ఆర్థర్ లూయీస్ (Arthur Lewis)

(ఆర్థర్ లూయీస్ వర్థంతి సందర్భంగా)
  • ఆర్థర్ లూయీస్ ఏ దేశానికి చెందినవారు--ఇంగ్లాండు.
  • ఆర్థర్ లూయీస్ ఏ రంగంలో ప్రసిద్ధులు--ఆర్థికశాస్త్రం.
  • ఆర్థికశాస్త్రంలోని ఏ విభాగంలో ఆర్థర్ లూయీస్ ప్రసిద్ధి చెందినారు--ఆర్థికాభివృద్ధి.
  • ఆర్థర్ లూయీస్‌కు ఆర్థికశాస్త్రపు నోబెల్ బహుమతి ఏ సం.లో లభించింది--1979.
  • 1963 నుంచి సుధీర్ఘకాలం పాటు ఆర్థర్ లూయీస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన విశ్వవిద్యాలయం--ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ.
  • ఆర్థర్ లూయీస్ ఏ సంవత్సరంలో చనిపోయారు--1991.
  • భారత వ్యవసాయరంగంపై ఆర్థర్ లూయీస్ ప్రవచించిన ముఖ్యమైన కొటేషన్--"భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు".
  • ఆర్థర్ లూయీస్ దృష్టిలో ఆర్థికాభివృద్ధికి ఉండవలసిన కనీస పొదుపురేటు--15%.
  • 1979లో ఆర్థర్ లూయీస్ ఎవరితో కలిసి సంయుక్తంగా ఆర్థికశాస్త్రపు నోబెల్ బహుమతి పొందినారు--థియోడర్ షుల్జ్.
  • 1949లో ఆర్థర్ లూయీస్ రచించిన ప్రముఖ గ్రంథం--ది ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,