ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 జనవరి, 2012

డిసెంబరు 2011-4 (December 2011-4)

  • బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన సంస్థచే నైట్‌హుడ్ బిరుదు ప్రకటించబడిన భారతీయ సంతతికి చెందిన నోబెల్ బహుమతి విజేత-- వెంకటరామన్ రామకృష్ణన్.
  • ఏపీ జెన్‌కో తొలిసారిగా ఇటీవల సౌరవిద్యుత్ యూనిట్‌ను ఎక్కడ ప్రారంభించింది-- జురాలా ప్రాజెక్టు సమీపంలో (మహబూబ్‌నగర్ జిల్లా)
  • ఉత్తర కొరియా నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు-- కిమ్ జోంగ్ ఉన్.
  • కొత్తగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంబించిన సీపత్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది-- ఛత్తీస్‌ఘడ్.
  • ఇటీవల అత్యధిక టెస్ట్ అర్థసెంచరీలు చేసి రికార్డు సృష్టించిన బ్యాట్స్‌మెన్-- సచిన్ టెండుల్కర్.
  • డిసెంబరు 26న మరణించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి-- ఎస్.బంగారప్ప.
  • ఏ రోజును గణితశాస్త్ర దినోత్సవంగా జరుపుకోవాలను ప్రధానమంత్రి ప్రకటించారు-- డిసెంబరు 22.
  • 2012ను ఏ సంవత్సరంగా ప్రధానమంత్రిచే ప్రకటించబడింది-- గణితశాస్త్ర సంవత్సరం.
  • డిసెంబరు 25న మరణించిన ప్రముఖ రంగస్థల నటుడు-- సత్యదేవ్ దూబే.
  • డిసెంబరు 21న మరణించిన ప్రముఖ భారతీయ అణుశాస్త్రవేత్త-- పి.కె.అయ్యంగార్.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2011-1,    2,    3,
విభాగాలు: 2011


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,