ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 డిసెంబర్, 2011

డిసెంబరు 2011 (December 2011)

  • ఇటీవల ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 90కి పైగా మరణించిన సంఘటన ఏ భారతీయ నగరంలో సంభవించింది-- కోల్‌కత.
  • వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్ ఎవరి రికార్డును బ్రేక్ చేశాడు-- సచిన్ టెండుల్కర్.
  • డిసెంబరు 4న మరణించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు-- దేవానంద్.
  • ఇటీవల 6వ నిజాం కాలం నాటి వందలాది వెండి నాణేలు లభించిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పట్టణము-- జడ్చర్ల.
  • టెస్టులలో 10వ నెంబరు బ్యాట్స్‌మెన్‌గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన రికార్డు సృష్టించిన వెస్టీండీస్‌కు చెందిన క్రికెటర్-- రవి రాంపాల్.
  • గయానా అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి-- డొనాల్డ్ రమతోర్.
  • గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో స్వర్ణమయూరం పొందిన కొలంబియన్ చిత్రం-- పోర్ఫిరియో.
  • 2011 డేవిస్ కప్ విజేత-- స్పెయిన్.
  • డిసెంబరు 5 నాడు రాష్ట్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం ఓటింగులో అవిశ్వాసానికి మద్దతుగా వచ్చిన ఓట్లు-- 122 (వ్యతిరేకంగా--160).
  • ఇటీవల రాష్ట్రపతిచే ఆదర్శ రైల్వేస్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది-- అమ్రావతి (మహారాష్ట్ర).
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2011-2,   3,   4,
విభాగాలు:  2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,