ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 డిసెంబర్, 2011

ఎం.ఎస్.రెడ్డి (M.S.Reddy)

  • ఎం.ఎస్.రెడ్డి పూర్తి పేరు-- మల్లెమాల సుందర రామిరెడ్డి.
  • మల్లెమాల ఏ రంగంలో పేరుగాంచారు-- సినీ నిర్మాత, గీత రచయిత.
  • ఎం.ఎస్.రెడ్డి ఎప్పుడు జన్మించారు-- ఆగస్టు 15, 1924.
  • మల్లెమాల ఏ గ్రామానికి చెందినవారు-- నెల్లూరు జిల్లా బాలాయపల్లె మండలం అలిమిలి.
  • ఎం.ఎస్.రెడ్డికి నిర్మాతగా తొలి చిత్రం-- కన్నెపిల్ల (పూర్తి నిర్మాతగా భార్య చిత్రం).
  • ఎం.ఎస్.రెడ్డి ముఖ్యమంత్రి పాత్రలో నటించిన చిత్రం-- అంకుశం.
  • ఎం.ఎస్.రెడ్డి కలంపేరు-- మల్లెమాల.
  • ఏ చిత్రంలోని గీతానికి ఎం.ఎస్.రెడ్డి ఉత్తమ గీత రచయితగా నందిపురస్కారం పొందారు-- అంకుశం.
  • ఎం.ఎస్.రెడ్డి రచించిన తన జీవితచరిత్ర పేరు-- ఇదీ నా కథ.
  • ఎం.ఎస్.రెడ్డి ఎప్పుడు మరణించారు-- డిసెంబరు 11, 2011.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,