ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 డిసెంబర్, 2011

హేమమాలిని (Hemamalini)

  • ఇటీవల హేమమాలినికి లభించిన అవార్డు-- అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.
  • హేమమాలిని ఎప్పుడు జన్మించింది-- అక్టోబరు 16, 1948.
  • హేమమాలిని ఏ రంగంలో ప్రసిద్ధురాలు-- సినీనటి. దర్శక నిర్మాత, రాజకీయాలు.
  • హేమమాలిని ఏ రాష్ట్రానికి చెందినవారు-- తమిళనాడు.
  • ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు హేమమాలినికి ఏ సంవత్సరంలో లభించింది-- 1972.
  • హేమమాలిని భర్త మరియు ప్రముఖ నటుడు--ధర్మేంద్ర.
  • హేమమాలిని నటించిన తొలి చిత్రం-- సప్నోంకా సౌదాగర్.
  • ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని హేమమాలిని ఎప్పుడు పొందింది-- 2000.
  • హేమమాలిని ఏ విధంగా ప్రసిద్ధి చెందింది-- డ్రీమ్‌గర్ల్.
  • హేమమాలిని ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు-- భారతీయ జనతా పార్టీ.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad