ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 డిసెంబర్, 2011

జడ్చర్ల (Jadcherla)

ఈ బ్లాగులో ప్రతిరోజు పోస్టు చేస్తున్న సమాచారం స్వయంగా తయారుచేస్తున్నాము. వికీపీడియా లాంటి స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వాలు, ప్రామాణిక గ్రంథాలు దీనికి మూలం. ఇదివరకు ఎవరివద్దా లేనివిధంగా తెలుగులో "లక్ష ప్రశ్నల" తయారీకై రెండు దశాబ్దాలుగా ఎంతో కష్టపడి రూపొందిస్తున్న సమాచారాన్ని అనుమతి లేకుండా తేలికగా కాపీ చేయడానికి ఈ బ్లాగు నిర్వాహకులు అనుమతించరు. దయచేసి గమనించగలరు. ఆంధ్రప్రభ లాంటి పేరుపొందిన పత్రికలు సైతం ఎలాంటి అనుమతి లేకుండా ఇక్కడి సమాచారం కాపీచేసుకోవడం శోచనీయం.
ఇది వరకు కొన్ని సైట్లు, బ్లాగులు ఇక్కడి సమాచారాన్ని అనుమతి లేకుండా కాపీ చేశాయి. తెలియజేసిన వెంటనే వారు సమాచారం తొలిగించివేశారు. చాలా సైట్లు, బ్లాగుల నిర్వాహకులు పాఠకుల దృష్ట్యా ఈ బ్లాగు లింకు పెట్టారు. వారందరికీ కృతజ్ఞతలు.
  • జడ్చర్ల ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- పట్టణం పురపాలక సంఘంగా ప్రకటించబడింది.
  • జడ్చర్ల పట్టణం ఏ జిల్లాలో ఉంది-- మహబూబ్ నగర్ జిల్లా.
  • జడ్చర్ల మున్సీపాలటీలో విలీనమౌతున్న జంట మేజర్ గ్రామపంచాయతీలు-- కావేరమ్మపేట, బాదేపల్లి.
  • జడ్చర్ల పట్టణం ఏ జాతీయ రహదారిపై ఉన్నది-- NH 7.
  • డిసెంబరు 2011 తొలివారంలో జడ్చర్ల వార్తల్లోకి రావడానికి కారణం-- నిజాం కాలం నాటి వందలాది వెండి నాణేలు బయటపడ్డాయి.
  • జడ్చర్ల రైల్వేస్టేషన్ ఏ పేరుతో పిలువబడుతుంది-- బాదేపల్లి.
  • జడ్చర్ల మండలం గుండా ప్రవహిస్తున్న నది-- దుందుభి నది.
  • రాష్ట్రంలోనే తొలిసారిగా ఉత్పత్తి ప్రారంభించిన జడ్చర్ల సమీపంలోని సెజ్-- పోలెపల్లి.
  • పశ్చిమ చాళుక్యులకు ఉపరాజధానిగా ఉండిన జడ్చర్ల సమీపంలోని ప్రాంతం--గంగాపూర్.
  • గంగాపూర్‌లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి పురాతనమైన దేవాలయం-- చెన్నకేశవ స్వామి దేవాలయం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad