ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 డిసెంబర్, 2011

నాబ్లాగు నుంచి కాపీ చేసిన సమాచారం తొలిగించగలరు.

madhub.orgfree.com నిర్వాహకులు గారు, నా అనుమతి లేకుండా నాబ్లాగు నుంచి కాపీ చేసిన సమాచారం తొలిగించగలరు. అనుమతి లేనిదే కాపీ చేయరాదనే హెచ్చరిక కూడా నా బ్లాగులో ఇదివరకే ఉంది. నా బ్లాగు నుంచి కాపీ చేసినట్లు కూడా తెలుపలేరు. సమాచారంలో ఉన్న లింకులు కూడా తొలిగించారు. కాబట్టి వెంటనే నా సమాచారం తొలిగించవల్సిందిగా కోరుచున్నాను.
(ఇదివరకు ఇదే విధంగా నా బ్లాగు నుంచి కాపీ చేసిన విషయాలను తొలిగించవల్సిందిగా వారు బ్లాగులు, సైట్లలో వ్రాసిన వెంటనే తొలిగించారు. మీ బ్లాగులో ఈ సమాచారం వ్రాయడం కుదరడం లేదు. కాబట్టి ఇక్కడ పోస్టు చేశాను.)
ఆంధ్రప్రభ దినపత్రిక వారు కూడా వారి క్విజ్‌లో నా బ్లాగు నుంచి చాలా సమాచారం మక్కికిమక్కి కాపీ చేసినట్లు ఇప్పుడే గమనించాను. ఇక ముందు అనుమతి లేనిదే కాపీచేయరాదని పత్రికవారికి ఇప్పుడే మెయిల్ చేశాను. ఇంకనూ ఎవరైనా నా బ్లాగు నుంచ్ కాపీచేస్తున్నట్లు గమనించినచో దయచేసి నాకు తెలియజేయగలరు.
-- CCKRao

1 వ్యాఖ్య:

  1. atla adagakunda copy cheyadam chala tappu. entho shramatho okaru tayaru chesina documents nu angeekaram lekunda marikaru copy cheyaradu.

    (B.KRISHNA PRASAD)

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad