ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 డిసెంబర్, 2011

పి.కె.అయ్యంగార్ (P.K.Iyerger)

  • పి.కె.అయ్యంగార్ ఎప్పుడు జన్మించారు-- జూన్ 29, 1931.
  • పి.కె.అయ్యంగార్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- కేరళ.
  • అయ్యంగార్ జన్మించిన ప్రదేశం-- తిరువనంతపురం.
  • పి.కె.అయ్యంగార్ ఏ రంగంలో ప్రసిద్ధులు-- అణుభౌతిక శాస్త్రవేత్త.
  • 1974లో పోఖరాన్ అణుపరీక్షలో ప్రముఖపాత్ర వహించి 1975లో భారత ప్రభుత్వంచే పొందిన అవార్డు-- పద్మవిభూషణ్.
  • 1984లో అయ్యంగార్ ఏ అణుసంస్థకు డైరెక్టర్ అయ్యారు-- బార్క్,
  • 1990లో పి.కె.అయ్యంగార్ ఏ అణుసంస్థకు చైర్మెన్ అయ్యారు-- అణు ఇంధన కమీషన్.
  • పి.కె.అయ్యంగార్‌కు ఏ సంవత్సరంలో భట్నాగర్ అవార్డు లభించింది-- 1971.
  • అయ్యంగార్ బార్క్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి అభివౄద్ధిపర్చిన రియాక్టర్-- ధృవ.
  • పి.కె.అయ్యంగార్ ఎప్పుడు మరణించారు--డిసెంబరు 21, 2011.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,