ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

22 డిసెంబర్, 2011

డిసెంబరు 2011-2 (December 2011-2)

  • డిసెంబరు 11న మరణించిన సినీ నిర్మాత, గేయ రచయిత-- మల్లెమాల సుందర రామిరెడ్డి.
  • ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫి హాకీ విజేత-- ఆస్ట్రేలియా.
  • దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్-- బారత్.
  • డిసెంబరు 18న యూపీఏ లో చేరిన 15వ రాజకీయ పార్టీ-- రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ.
  • 2010-11 సం.కి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం-- రూ.60458.
  • భారత్‌లో ఉత్తమ బయోఅగ్రి కంపెనీగా గుర్తింపు పొందినది-- నూజివీడు సీడ్స్.
  • టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- పి.వి.సింధూ.
  • జాతీయ జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌గా నిలిచిన తెలుగు అమ్మాయి-- కరణం స్పూర్తి.
  • డిసెంబరు 19న మరణించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు-- కిమ్ జోంగ్ ఇల్.
  • ప్రపంచంలోనే జీవించియున్న పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన భారతీయ మహిళ-- జ్యోతి ఆమ్గే.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2011-1,    3,    4,
విభాగాలు: 2011


3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad