ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 డిసెంబర్, 2011

మల్లీశ్వరి (Mallishwari)

(మల్లీశ్వరి సినిమా విడుదలై 60 సం.లు పూర్తయిన సందర్భంగా)
  • మల్లీశ్వరి సినిమా ఎప్పుడు విడుదలైంది-- డిసెంబరు 20, 1951.
  • మల్లీశ్వరి సినిమా కథ ఏ చక్రవర్తి పరిపాలన నేపథ్యంలో కొనసాగుతుంది-- శ్రీకృష్ణదేవరాయలు.
  • మల్లీశ్వరి చిత్ర దర్శక నిర్మాత-- బి.ఎన్.రెడ్డి.
  • మల్లీశ్వరి సినిమా కథకు ఆధారం-- బుచ్చిబాబు రచించిన రాయల కరుణాకృతం అనే రేడియో నాటకం.
  • మల్లీశ్వరి సినిమా హీరో-- ఎన్.టి.రామారావు.
  • మల్లీశ్వరి చిత్ర హీరోయిన్-- భానుమతి.
  • మల్లీశ్వరి సినిమాలోని పాటల రచయిత-- దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి.
  • మల్లీశ్వరి చిత్ర నిర్మాణసంస్థ-- వాహినీ స్టూడియో.
  • మల్లీశ్వరి సినిమా ప్రత్యేకత-- ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకై విదేశాలకు వెళ్ళిన తొలి తెలుగు సినిమా.
  • మల్లీశ్వరి సినిమా సంగీతదర్శకుడు-- సాలూరి రాజేశ్వరరావు.
విభాగాలు: తెలుగు సినిమా,   1951,  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,