ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 డిసెంబర్, 2011

అజిత్ సింగ్ (Ajit Singh)

  • అజిత్ సింగ్ చౌదరి ఏ రంగంలో ప్రసిద్ధులు-- రాజకీయాలు.
  • అజిత్ సింగ్‌కు ఇటీవల లభించిన కేంద్ర మంత్రిత్వశాఖ-- విమానయాన శాఖ.
  • అజిత్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- ఉత్తరప్రదేశ్.
  • అజిత్ సింగ్ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు-- రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ.
  • ప్రధానమంత్రిగా పనిచేసిన అజిత్ సింగ్ తండ్రి-- చరణ్ సింగ్.
  • అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీని ఎప్పుడు స్థాపించారు-- 1999.
  • అజిత్ సింగ్ 7 సార్లు లోకసభకు ఎన్నికైన నియోజకవర్గం--భగ్‌పత్ లోకసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్).
  • అజిత్ సింగ్ తొలిసారి ఏ ప్రధానమంత్రి మంత్రిమండలిలో పనిచేశారు-- విశ్వనాథ్ ప్రతాప్ సింగ్.
  • 2009లో మథుర నుంచి లోకసభకు ఎన్నికైన అజిత్ సింగ్ కుమారుడు-- జయంత్ చౌదరి.
  • 1996 నుండి 1999లో లోక్‌దళ్ పార్టీని స్థాపించే వరకు అజిత్ సింగ్ ఏ పార్టీలో ఉన్నారు-- కాంగ్రెస్ పార్టీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,