ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 ఆగస్టు, 2011

ఆగస్టు 2011-3 (August 2011-3)

  • ప్రపంచస్థాయి రెజ్లింగ్ టోర్నమెంటులో పతకం సాధించి ఆ ఘనత సాధించిన తొలి ఆంధ్రప్రదేశ్ రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన హైదరాబాదుకు చెందిన ఆటగాడు-- దేవీసింగ్.
  • వన్డేలలో 3 హాట్రిక్‌లను నమోదు చేసి రికార్డు సృష్టించిన శ్రీలంకకు చెందిన బౌలర్-- లసిత్ మలింగ.
  • ద్రోణాచార్య అవార్డు ప్రకటించబడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాక్సింగ్ కోచ్-- ఇనుకుర్తి వెంకటేశ్వరరావు.
  • 2011 సంవత్సరపు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు ఎవరికి ప్రకటించబడింది-- గగన్ నారంగ్.
  • ఇటీవల కోల్‌కత హైకోర్టుకు చెందిన ఏ న్యాయమూర్తిపై రాజ్యసభ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది-- జస్టిస్ సౌమిత్రసేన్.
  • దేశంలో అతిపెద్ద మసీదుకు ఏ నగరంలో నిర్మించనున్నారు-- కోజికోడ్.
  • దేశంలో తొలిసారిగా కోటి రూపాయల బహుమతి గెలుచుకున్న నవల-- బాన్ పలషీర్ (బెంగాలీ).
  • ఇటీవల మరణించిన ప్రముఖ హిందీనటుడు-- షమ్మీకపూర్.
  • ఇటీవల పదవికి రాజీనామా చేసిన నేపాల్ ప్రధానమంత్రి-- ఝులానంద్ ఖనాల్.
  • భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- రాజ్ పాల్ సింగ్.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2011-1,   2,   4,
విభాగాలు:  2011,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad