ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

1 ఆగస్టు, 2012

గగన్ నారంగ్ (Gagan Narang)

  • గగన్ నారంగ్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చాడు-- లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాడు.
  • గగన్ నారంగ్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు-- షూటింగ్.
  • 2012 లండన్ ఒలింపిక్స్‌కు సంబంధించిన గగన్ నారంగ్ ప్రత్యేకత-- ఈ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడు.
  • గగన్ నారంగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది ఎన్నవసారి-- 3వ సారి.
  • లండన్ ఒలింపిక్స్‌లో 10మీ ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో నారంగ్ సాధించిన పాయింట్లు-- 701.1.
  • గగన్ నారంగ్ జన్మించిన నగరం-- హైదరాబాదు.
  • హైదరాబాదులో స్థిరపడడానికి ముందు నారంగ్ కుటుంబం ఏ రాష్ట్రానికి చెందినవారు-- పంజాబ్.
  • గగన్ నారంగ్ ఏ అంశంలో 2 ప్రపంచ రికార్డులు సృష్టించాడు-- 10మీ ఎయిర్ రైఫిల్.
  • గగన్ నారంగ్‌కు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరానికిగాను లభించింది-- 2010.
  • రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన షూటింగ్ క్రీడాకారులలో గగన్ నారంగ్ ఎన్నవవాడు-- 5.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు,  చెన్నై,  అర్జున అవార్డు గ్రహీతలు,   రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు,  1983,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad