ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 జులై, 2012

2012 రాష్ట్రపతి ఎన్నిక (Indian Presidential Election 2012)

 • 2012 రాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించినది-- ప్రణబ్ ముఖర్జీ.
 • భారత రాష్ట్రపతి ఎన్నికల పరంపరలో 2012 ఎన్నిక ఎన్నవది-- 14వది.
 • 2012 రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ ప్రత్యర్థి-- పీఏ సంగ్మా.
 • ప్రణబ్ ముఖర్జీ సంగ్మాపై ఎంత మెజారిటీతో విజయం సాధించారు-- 3,97,776 విలువ కల ఓట్ల మెజారిటీ.
 • ప్రణబ్ ముఖర్జీకి ఎంత మంది పార్లమెంటు సభ్యులు ఓటువేశారు-- 527 (సంగ్మాకు 206).
 • ప్రణబ్‌కు అత్యధిక ఎమ్మెల్యేలు ఓటువేసిన రాష్ట్రం-- ఉత్తరప్రదేశ్.
 • సంగ్మాకు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఎమ్మెల్యేలు ఓటువేశారు-- మధ్యప్రదేశ్.
 • సంగ్మాకు ఒక్క ఓటు కూడా రాని రాష్ట్రం-- కేరళ, నాగాలాండ్.
 • ప్రణబ్‌కు లభించిన ఓట్ల విలువ-- 7,13,763.
 • సంగ్మాకు లభించిన ఓట్ల విలువ-- 3,15,987.

2 వ్యాఖ్యలు:

 1. U.laxmivarun,president 13 kada,14 ani undi.corection cheyandi sir

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మనకు రాష్ట్రపతులు పదముగ్గురు మాత్రమే కాని ఎన్నికలు మాత్రం 14 సార్లు జరిగాయి కదండీ.

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents