ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 జులై, 2012

లండన్ ఒలింపిక్ క్రీడలు (London Olympic Games)

  • ఒలింపిక్ క్రీడల పరంపరలో లండన్ ఒలింపిక్స్ ఎన్నవవి-- 30వ.
  • 29వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి-- బీజింగ్.
  • లండన్ ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి-- జూలై 27, 2012.
  • లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనే దేశాల సంఖ్య-- 204.
  • 2012 ఒలింపిక్ క్రీడలలో నిర్వహించే క్రీడాంశాల సంఖ్య-- 26.
  • లండన్‌లో ఒలింపిక్ క్రీడలు జరగడం ఇది ఎన్నవసారి-- 3వ సారి.
  • 2012 ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య-- 10,500.
  • 2012 ఒలింపిక్స్ నిర్వహణకు లండన్ నగరంతో తీవ్రంగా పోటీపడిన నగరం-- పారిస్.
  • లండన్ ఒలింపిక్స్‌లో భారత పతాకధారి-- సుశీల్ కుమార్.
  • 2012 ఒలింపిక్ క్రీడలకు భారత ఛెఫ్-డి-మిషన్-- అజిత్ పాల్ సింగ్.
ఇవి కూడా చూడండి ... లండన్ ఒలింపిక్ క్రీడలు-2,   3,   4,
విభాగాలు: ఒలింపిక్ క్రీడలు,   లండన్,   2012,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents