ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

26 ఏప్రిల్, 2011

లసిత్ మలింగ (Lasith Malinga)

  • లసిత్ మలింగ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు-- క్రికెట్.
  • మలింగ ఏ దేశానికి చెందినవాడు-- శ్రీలంక.
  • టెస్ట్ క్రికెట్‌లో లసిత్ మలింగ రికార్డు-- 4 వరస బంతులలో వికెట్లు సాధించిన ఏకైక బౌలర్.
  • మలింగ వరసగా 4 బంతులలో 4 వికెట్లు ఏ దేశంపై ఆడుతూ సాధించాడు-- దక్షిణాఫ్రికా.
  • ప్రపంచ కప్ టోర్నమెంటులో లసిత్ మలింగ రికార్డు-- 2 ప్రపంచ కప్‌లలో హాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్.
  • 2011 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మలింగ ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు-- ముంబాయి ఇండియన్స్.
  • టెస్టులలో లసిత్ మలింగ తీసిన వికెట్ల సంఖ్య-- 101.
  • మలింగ ఎప్పటి నుంచి శ్రీలంక జాతీయ జట్టులో ఉన్నాడు-- జూలై 2004.
  • లసిత్ మలింగ ముద్దుపేరు-- స్లెంగా మలింగా.
  • మలింగ బంతిని విసిరే పద్దతి ఏ విధంగా ఉంటుంది-- స్లింగింగ్.
విభాగాలు:  శ్రీలంక,   క్రీడాకారులు,  1983, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad